Uttar Pradesh: డ్రాయర్ దొంగతనం, ఉత్తరప్రదేశ్‌లో ఫన్నీ, గోడ మీద ఆరేసిన లోదుస్తుల దొంగతనం, సీసీ టీవీ వీడియో

ఉత్తర ప్రదేవ్‌లోని ఆగ్రలో ఓ దొంగ చేసిన పని అందరికి నవ్వు తెప్పించక మానదు. ఓ గోడ మీద ఆరేసిన లోదుస్తులను దొంగలించాడు. బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి లో దుస్తులను దొంగలించడం, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

Man on Two-Wheeler Caught Stealing Undergarments in Broad Daylight From House

Agra, Aug 18:  ఉత్తర ప్రదేవ్‌లోని ఆగ్రలో ఓ దొంగ చేసిన పని అందరికి నవ్వు తెప్పించక మానదు. ఓ గోడ మీద ఆరేసిన లోదుస్తులను దొంగలించాడు. బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి లో దుస్తులను దొంగలించడం, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.భారీ వర్షంలో తడుస్తూ ట్రాఫిక్‌ ను కంట్రోల్ చేసిన లేడీ పోలీసు.. విధి నిర్వహణలో అంకితభావానికి సర్వత్రా ప్రశంసలు (వీడియోతో)

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement